కైకలూరు: కొల్లేటి పెద్దింట్లమ్మ ఆదాయం ఎంతంటే

1513చూసినవారు
కైకలూరు: కొల్లేటి పెద్దింట్లమ్మ ఆదాయం ఎంతంటే
కైకలూరు మండలం కొల్లేటికోటలో కొలువైన శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఒక్కరోజు అమ్మవారికి ₹72,492 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్