ముదినేపల్లి: కోస్టల్ బ్యాంకు నూతన బ్రాంచ్ ప్రారంభం

1037చూసినవారు
ముదినేపల్లి: కోస్టల్ బ్యాంకు నూతన బ్రాంచ్ ప్రారంభం
ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో కోస్టల్ బ్యాంక్ నూతన బ్రాంచిని సోమవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్యాంక్ వారు స్థానిక వ్యాపారాలు, వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని సూచించారు. బ్యాంకు సిబ్బంది అందరూ కస్టమర్ల పట్ల గౌరవప్రదంగా నడుచుకోవాలని, వేగవంతమైన సేవలు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్