పోచవరంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై బీజేపీ ఆగ్రహం

318చూసినవారు
పోచవరంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై బీజేపీ ఆగ్రహం
తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలో అన్యమతస్థులు వారి ట్రస్ట్ కోసం ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించారని, దీనిని ప్రజా ప్రయోజనాలకు కాకుండా మత ప్రచారానికి కట్టబెడితే సహించేది లేదని జిల్లా బిజెపి అధ్యక్షులు ఫిక్కీ నాగేంద్ర, నాయకులు పరిమి రాధ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం జిల్లా స్థాయి బిజెపి నాయకులు పోచవరం గ్రామానికి విచ్చేసి, ఆక్రమణకు గురైన కొండ ప్రాంత స్థలాన్ని సందర్శించారు. ఈ విషయంపై రామకృష్ణ పిలుపు మేరకు బీజేపీ నాయకులు స్పందించారు.

సంబంధిత పోస్ట్