మూడు నెలలుగా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు లేవు

1చూసినవారు
మూడు నెలలుగా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు లేవు
రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలోని 13,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులు మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 800 మందికి పైగా ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. కుటుంబ పోషణ భారమైందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలను విడుదల చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్