నిత్యావసర వస్తువులు 30 నిమిషాల్లో ఇంటికే: వోల్ట్‌వెట్ విస్తరణ

3చూసినవారు
కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల గ్రామీణ ప్రాంతాలలో 30 నిమిషాల్లో నిత్యావసర వస్తువులను ఇంటికే చేరవేస్తూ అగ్రగామిగా నిలిచిన వోల్ట్‌వెట్ సంస్థ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు, వీరవాసరం మండలాలలో ప్రారంభమైంది. ఈ మండలాలలో ప్రారంభమైన మొదటి నెలలోనే 500కు పైగా నిత్యావసర వస్తువులను వినియోగదారులకు హోమ్ డెలివరీ చేసింది. భవిష్యత్తులో మరిన్ని సేవలతో అందరికీ అందుబాటులో ఉండటానికి సిద్ధమవుతోంది.

సంబంధిత పోస్ట్