వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాలు చోరీ

6చూసినవారు
వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాలు చోరీ
నరసాపురం రోడ్డులో శుక్రవారం థామస్ బ్రిడ్జి సమీపంలో ఓ వృద్ధురాలి మెడలోని బంగారు ఆభరణాలను లాక్కొనేందుకు బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు యత్నించారు. రైల్వేస్టేషన్ దారి అడిగి, ఆమె వివరిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు ప్రతిఘటించడంతో గొలుసు తెగి కొంతభాగం దుండగుల చేతికి చిక్కింది. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారు.
Job Suitcase

Jobs near you