సత్తెమ్మ ఆలయంలో తాళాలు ధ్వంసం

1చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని శ్రీ సత్తెమ్మ ఆలయంలో గురువారం ఉదయం స్టిల్ గేట్ తో పాటు లోపలి తలుపుల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో, క్లూస్ టీంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్