మర్రితిప్పలో వివాహిత అదృశ్యం: కేసు నమోదు

0చూసినవారు
మర్రితిప్పలో వివాహిత అదృశ్యం: కేసు నమోదు
మర్రితిప్ప గ్రామానికి చెందిన 25 ఏళ్ల వివాహిత ఈ నెల 9న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్తూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై అదృశ్యం ఎస్సై కేతా నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్