మొగల్తూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

6చూసినవారు
మొగల్తూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
శుక్రవారం మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం సౌత్ గ్రామంలోని ఓ మద్యం దుకాణం వద్ద మాదాసు శివనారాయణ (56) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. షాపు నిర్వాహకుల ప్రకారం, మృతుడు తమ వద్ద మద్యం కొనుగోలు చేయలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్