నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో భవాని భక్తులు మృతి UPDATE

2885చూసినవారు
నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో భవాని భక్తులు మృతి UPDATE
విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులపైకి ఆదివారం నల్లజర్ల మండలం పుల్లలపాడులో 16వ నంబరు హైవేపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ మృతుల వివరాలు తెలిసాయి. వారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోసపాడు గ్రామానికి ప్రకృతి శివ (35), ప్రకృతి సీను (25)గా గుర్తించారు. మరొక భక్తుడికి తీవ్ర గాయాలవడంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.