నరసాపురం: తుఫాను బాధితులకు నిత్యవసరాల పంపిణీ

5చూసినవారు
నరసాపురం: తుఫాను బాధితులకు నిత్యవసరాల పంపిణీ
నరసాపురంలోని పీచుపాలెంలో మంగళవారం ఉదయం తుఫాను బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. తుఫాను నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, సహాయం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.