తెలంగాణలో నరసాపురం ఎంపీ ప్రచారం

5చూసినవారు
తెలంగాణలో నరసాపురం ఎంపీ ప్రచారం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరియు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుతో కలిసి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులు మంగళవారం ఒక ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ కూడా పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్