నరసాపురం: మురుగునీటిలోనే రాకపోకలు!

0చూసినవారు
నరసాపురం: మురుగునీటిలోనే రాకపోకలు!
నరసాపురం మాధవాయిపాలెంలో పారిశుద్ధ్య లోపం తీవ్రంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాలకు డ్రైనేజీలు పొంగి మురుగునీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని, రహదారి బురదమయంగా మారి నరకం చూస్తున్నామని వాపోతున్నారు. అపరిశుభ్ర వాతావరణం వల్ల రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, డ్రైనేజీలను శుద్ధి చేసి, రహదారిని బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్