బహ్రెయిన్‌లో జిల్లాకు చెందిన యువతి మృతి

1చూసినవారు
బహ్రెయిన్‌లో జిల్లాకు చెందిన యువతి మృతి
ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన నరసాపురం మండలం చిట్టవరానికి చెందిన వర్ధనపు కవిత (24) అక్కడ ఆత్మహత్య చేసుకుంది. నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం వెళ్లిన ఆమె, ఈ నెల 23న తాను ఉంటున్న గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. కూతురి మృతితో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్