జనగణనకు ప్రజలు సహకరించాలి

3చూసినవారు
నరసాపురంలో జనగణన ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనగణన కోసం 137 మంది ఎన్యుమెటర్లు, 23 మంది సూపర్వైజర్లను నియమించినట్లు వెల్లడించారు. పారదర్శక జనగణన కోసం ప్రజలు సహకరించి, ఖచ్చితమైన వివరాలు అందించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్