తోకలపూడి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో చిల్లర దొంగ

1691చూసినవారు
వీరవాసరం (M) తోకలపూడిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ దొంగ చిల్లర దొంగతనం చేశాడు. తాడుకు బబుల్ గమ్ అంటించి, దానితో హుండీలోని డబ్బును చాకచక్యంగా తీశాడు. భక్తులు వేస్తున్న విరాళాలు హుండీలో కనిపించకపోవడంతో ఆలయ అధికారులు సీసీటీవీలను పరిశీలించగా, ఈ దొంగ చేతివాటం బయటపడింది. ఈ ఘటన ఆలయ అధికారులకు, భక్తులకు కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్