వర్షానికే కూలిన మొగల్తూరు మండల కార్యాలయం పైకప్పు

1414చూసినవారు
నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండల కార్యాలయంలో చిన్నపాటి వర్షానికే పైకప్పు లోపలికి కూలిపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ప్రభుత్వంలో కార్యాలయం పైకప్పు మరమ్మతులు చేసి సంవత్సరం కూడా గడవకముందే మళ్లీ డ్యామేజ్ అవ్వడం నాణ్యత లోపం లేక ఇతర కారణాలపై దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్