నరసాపురంలో నిలిచిన రాకపోకలు

1945చూసినవారు
నరసాపురంలో నిలిచిన రాకపోకలు
బంగాళాఖాతంలో మైంత తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనితో, ఆదివారం నరసాపురం-సఖినేటిపల్లి రేవులో పంటు, పడవలపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పంటి రేవులో రెవిన్యూ, పోలీసు, ఫైర్ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా పంటి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్