ముసునూరు: విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మంత్రి

3చూసినవారు
ముసునూరు: విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మంత్రి
ముసునూరు గ్రామంలో శ్రీ వేంకటాచల స్వామి, శ్రీదేవి, భూదేవి (గోదాదేవి) పరివార దేవతామూర్తుల నూతన విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహా కుంభాభిషేకం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొన్నారు. ఆయన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్