నూజివీడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం

10చూసినవారు
నూజివీడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం
నూజివీడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో కొనసాగుతున్న పనులు, మౌలిక వసతుల పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా చర్చించారు. ఆసుపత్రిలో చేపట్టాల్సిన కొత్త అభివృద్ధి కార్యక్రమాలు, అవసరమైన వసతులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్