నూజివీడు: 101 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

1చూసినవారు
నూజివీడు: 101 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
నూజివీడులోని మంత్రి కొలుసు పార్థసారథి క్యాంపు కార్యాలయంలో బుధవారం, ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుమారు 101 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 62 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలుస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

సంబంధిత పోస్ట్