నూజివీడు: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి

2చూసినవారు
నూజివీడు: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి
శ్రీశ్రీశ్రీ బాలాత్రిపుర సందరి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామి వారి నూతన ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. సోమవారం మొదటి రోజు జరిగిన మహాకుంభాభిషేక మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్