నూజివీడు: పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి

9చూసినవారు
నూజివీడు: పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి
నూజివీడు మండలం మర్రిబంధంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పింఛన్లు అందుతున్నాయని, ఎన్నికలకు ముందు పెంచిన పింఛన్లు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు యనమదల వాసు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్