ఇంధన కొరత లేకుండా చూడాలి: మంత్రి

1చూసినవారు
ఇంధన కొరత లేకుండా చూడాలి: మంత్రి
ఏలూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తకుండా చూడాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో, జిల్లాలోని అన్ని బంకుల్లో డిమాండ్‌కు సరిపడా నిల్వలు ఉండేలా పర్యవేక్షించాలని, స్టాక్ పాయింట్ల వద్ద ఇంధనం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్