బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్ట్

2చూసినవారు
బెల్ట్ షాపు నిర్వాహకుడు అరెస్ట్
పాలకోడేరు మండలంలోని మైప గ్రామంలో బుధవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెల్ట్ షాపు నిర్వాహకుడు ఎన్. శ్రీనివాస్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బలరామరాజు తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎస్సైలు పి. ఉమామహేశ్వరరావు, పి. సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్