రేపు నల్లజర్ల మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన

530చూసినవారు
రేపు నల్లజర్ల మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన
నల్లజర్ల మండలంలో రేపు 'రైతన్న మీకోసం' కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారని, జి కొత్తపల్లి సొసైటీ పరిధిలోని రైతులందరూ పాల్గొనాలని సొసైటీ చైర్మన్ రేగంటి రాంబాబు కోరారు. మంగళవారం రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, సీఎం పర్యటన ముఖ్య ఉద్దేశ్యం గురించి, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్