పాలకొల్లులో కాలేజీ బస్సుపై దాడి

1చూసినవారు
పాలకొల్లులో కాలేజీ బస్సుపై దాడి
పాలకొల్లు - నరసాపురం రహదారిలో మంగళవారం కళాశాల బస్సుపై ఓ వ్యక్తి రాయి విసిరిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో బస్సు అద్దం పగిలింది. అప్రమత్తమైన విద్యార్థులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్