ఎలమంచిలి: సోషల్ టీచర్ పదవి విరమణ

3చూసినవారు
ఎలమంచిలి: సోషల్ టీచర్ పదవి విరమణ
యలమంచిలి మండలం, బాడవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేసిన వెలుగోట్ల జగ్గారావు బుధవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పాల్గొని, జగ్గారావును ఘనంగా సన్మానించి, ఉపాధ్యాయునిగా ఆయన చేసిన సేవలను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్