పాలకొల్లులోని ఎసిటీ సైన్స్ సెంటర్ లో విద్య చేతన్య వారి సహకారంతో ఏప్రిల్ 27 నుండి మే 10 వరకు ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు కన్వీనర్ శ్రీశ్రీ తెలిపారు. ఈ శిక్షణలో చిత్రలేఖనం, హస్తకళలు వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.