రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

1చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
కోపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. భీమవరం నుంచి కాళ్ల వైపు వెళుతున్న లారీ, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని భీమవరం ఆసుపత్రికి తరలించారు. కాళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్