ఉమ్మ
డి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ అప్కాబ్ చైర్
మన్ గా గన్ని వీరాంజనేయులు నియమితులయ్యారు.
ఈ సందర్బంగా మంగళవారం భీమడోలులోని ఆయన నివాసంలో డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీ కృష్ణ (చిన్న ) మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్ గా నియమితులైన మురళీకృష్ణను వీరాంజనేయులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇరువురు నాయకులు ఇచ్చిన పదవులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తామన్నారు.