పాలకొల్లు: వైసీపీ నేతకు సిఐడి నోటీసులు జారీ

12చూసినవారు
పాలకొల్లు: వైసీపీ నేతకు సిఐడి నోటీసులు జారీ
పాలకొల్లుకు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి యడ్ల తాతాజీకి సీఐడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10 గంటలకు రాజమండ్రిలోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించింది. 2021లో టిడ్కో గృహాల పంపిణీ సభలో నాటి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు స్టేజిపైకి వస్తుండగా కిందకు తోసేశారని ఆయన చేసిన ఫిర్యాదుపై సీఐడీ విచారణ జరుపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్