పాలకొల్లు: బాబాను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ

75చూసినవారు
పాలకొల్లు: బాబాను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ
గురుపౌర్ణమి సందర్భంగా పాలకొల్లు పట్టణంలోని మాజీ ఎమ్మెల్సీ, జడ్పీ మాజీ చైర్మన్ మేకా శేషుబాబు సాయి బాబా ఆలయంలో బాబా వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు దేవరపల్లి సత్తిబాబు, పెచ్చేట్టి కోటేశ్వరరావు, దేశంశెట్టి రాము, తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు అశేష రీతిలో చక్కగా ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు బాబా వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్