పాలకొల్లు: కార్మికులతో కలిసి శ్రమదానం చేసిన మంత్రి

1288చూసినవారు
పాలకొల్లులో గౌడ శెట్టిబలిజ కళ్యాణమండపం స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం కార్మికులతో కలిసి శ్రమదానం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ. 1.50 కోట్లతో మొదటి స్లాబ్ పనులు జరిగాయని, వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి నిధులు ఖర్చు చేయలేదని ఆయన పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ. 3 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్