చోరీ దొంగలు ను అరెస్ట్ చేసిన పాలకొల్లు పోలుసులు

0చూసినవారు
నరసాపురం సబ్ డివిజన్ పరిధిలోని భీమవరం, నరసాపురం, పెనుమంట్ర, పాలకొల్లు రూరల్ సర్కిల్ లో 8 ఇళ్లలో చోరీలకు పాల్పడిన కొత్తపల్లి నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 142 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు గోడి సతీష్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. డి.ఎస్.పి ఎం. సుధాకర్ రావు మాట్లాడుతూ, నరేష్ ను అరెస్ట్ చేసి ఆస్తులను రికార్డ్ చేశామని, పరారీలో ఉన్న రాజమండ్రికి చెందిన గోడి సతీష్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్