పాలకొల్లు: ఈ నెల 14 వరకు రైల్వే గేటు మూసివేత

1244చూసినవారు
పాలకొల్లు పట్టణంలోని రైల్వే గేటును మరమ్మత్తుల నిమిత్తం మంగళవారం ఉదయం 8 గంటల నుండి ఆరు రోజుల పాటు మూసివేశారు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 7 గంటలకు గేటును తిరిగి తెరుస్తామని రైల్వే అధికారులు తెలిపారు. భీమవరం వైపు వెళ్లే వాహనదారులు పూలపల్లి బైపాస్ రోడ్డును ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్