పాలకొల్లు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

0చూసినవారు
పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలలోని జొన్నలగరువు బస్సు స్టాప్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. భీమవరం నుంచి పాలకొల్లు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో అలవాల రాజేశ్ (23) అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద విషయం తెలియగానే మృతుడి బంధువులు, గ్రామస్థులు భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాజేష్ మృతికి కారణమైన బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్