భయపెట్టిస్తున్న పెట్రోల్ దొంగలు

13చూసినవారు
భయపెట్టిస్తున్న పెట్రోల్ దొంగలు
పాలకొల్లులో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్ దొంగిలించడం స్థానికంగా కలకలం రేపుతోంది. చెడు అలవాట్లకు పాల్పడే కొందరు వ్యక్తులు వాహనాల పైప్‌లను ధ్వంసం చేసి, పెట్రోల్‌ను దొంగిలించి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనితో వాహన యజమానులు తమ వాహనాలను వీధుల్లో నిలపడానికి భయపడుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు తక్షణమే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్