చలివేంద్రాన్ని ప్రారంభించిన టిడిపి నాయకులు

0చూసినవారు
చలివేంద్రాన్ని ప్రారంభించిన టిడిపి నాయకులు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే గేట్ సమీపంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పెచ్చేటి వెంకట నరసింహారావు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని, ఇలాంటి మంచి కార్యక్రమానికి దాతలు కూడా సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్