తణుకులో ఈదురు గాలులతో కూడిన వర్షం

2485చూసినవారు
తణుకులో గురువారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారి, ఉరుములు, ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా 45 డిగ్రీల ఎండ వేడిమిని తట్టుకున్న ప్రజలు, ఈ భారీ వర్షంతో సేద తీరుతున్నారు. అయితే, ఈదురు గాలులు ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొత్తానికి, వారం రోజుల ఎండల తర్వాత కురుస్తున్న వర్షం ప్రజలకు ఉపశమనాన్నిచ్చింది.

సంబంధిత పోస్ట్