'గర్భగుడి వద్ద చెప్పులు' ఘటనపై విచారణ చేస్తున్నాం: ఈఓ

1చూసినవారు
'గర్భగుడి వద్ద చెప్పులు' ఘటనపై విచారణ చేస్తున్నాం: ఈఓ
పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో సోమవారం సాయంత్రం కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి గర్భగుడి వద్దకు చెప్పులు తీసుకెళ్లిన ఘటనపై ఆలయ ఈఓ శ్రీనివాసరావు స్పందించారు. ఆ హడావిడిలో ఆ వ్యక్తి చెప్పులను వదిలి వెళ్ళాడని, వెంటనే సిబ్బంది వాటిని తొలగించారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్