బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా

443చూసినవారు
బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా
బయ్యనగూడెం గ్రామంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తపన సేవా ప్రతినిధి ఆరేటి ఏసుబాబు, మండల ప్రధాన కార్యదర్శి బాలం నరేష్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కటికి రాధాకృష్ణ తదితరులు పోలవరం సమీపంలోని పెద్ద రామాలయంలో గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్