బుట్టాయిగూడెం: బాలరాజును పరామర్శించిన మాజీ మంత్రి

76చూసినవారు
బుట్టాయిగూడెం: బాలరాజును పరామర్శించిన మాజీ మంత్రి
పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తల్లి మల్లమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలరాజు కుటుంబ సభ్యులను తణుకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బుధవారం పరామర్శించారు. అనంతరం మల్లమ్మ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాలరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్