బుట్టాయిగూడెం: మంచినీటి సమస్యకు పరిష్కారం

0చూసినవారు
బుట్టాయిగూడెం: మంచినీటి సమస్యకు పరిష్కారం
పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు శనివారం బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామంలో దశాబ్దకాలంగా ఉన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకులను ప్రారంభించారు. గ్రామ ప్రజలు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి అధికారులతో సమన్వయం చేసి వారం రోజుల్లోనే తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం.

సంబంధిత పోస్ట్