పెట్రోల్, డీజిల్ విషయంలో అపోహలు వద్దు: ఎమ్మెల్యే

0చూసినవారు
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మంగళవారం జీలుగుమిల్లిలోని పెట్రోల్ బంకును ఆకస్మికంగా సందర్శించి, పెట్రోల్, డీజిల్‌కు సంబంధించిన కృత్రిమ కొరతపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అపోహలకు లోనుకాకుండా ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్