సంక్రాంతికి మద్యం దిగుమతిపై ఎక్సైజ్ శాఖ హెచ్చరిక

21చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ప్రజలకు ఎక్సైజ్ శాఖ సీఐ కె. శ్రీను బాబు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తీసుకురావద్దని, అలా చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రజలు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్