జీలుగుమిల్లి: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

2చూసినవారు
జీలుగుమిల్లి: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లబ్ధిదారులకు ఎన్టీఆర్ బరోసా పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన వ్యక్తికి పారదర్శకంగా, ఎలాంటి అవరోధాలు లేకుండా చేరవేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్