ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు చేతుల మీదుగా కొయ్యలగూడెంలో 12 మంది నిరుపేద లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 8,38,246 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేదవాడికి
టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.