'పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసం చేశారు'

923చూసినవారు
గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారని, ప్రజలను మభ్యపెట్టారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పాలనలో ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని, దీనికి రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు. డిసెంబర్ 25 నాటికి పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్