మళ్లీ పొంగిన రెడ్డి గణపవరం కాలువ

2233చూసినవారు
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం శివారులోని కాలువ సోమవారం ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు పొంగిపొర్లుతోంది. ఆదివారం కురిసిన భారీ వర్షానికి కల్వర్టు ధ్వంసమవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.